బస్సులో మంటలు
కొండపాక మండలం కుకునూరు పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఆకస్మికంగా మంటలు చిలరేగాయి. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్తుండగా కుకనూరు పల్లి వద్దకు రాగానే బస్సులో అకస్మికంగా మంటలు చెరరగంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి ఫై సేఫ్టీ ద్వారా మంటలను ఆర్పి వేశారు.