ప్రభుత్వాలు మారిన రజకుల బతుకులు మారడం లేదు

71பார்த்தது
ప్రభుత్వాలు మారిన రజకుల బతుకులు మారడం లేదు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు కారంకంటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మా రజకుల బతుకులు మారడం లేదని, ఇప్పటికేనా ప్రభుత్వం రజకులను గుర్తించి గతంలో రజకులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

தொடர்புடைய செய்தி