కాన్గల్ గ్రామంలో సర్వాయి పాపన్న జయంతి

80பார்த்தது
తొగుట మండలం కాన్గల్ గ్రామంలో కౌండిన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి విప్లవ బహుజన వీరుడు సర్వాయి పాపన్న జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ. సర్వాయి పాపన్న గౌడ్ కీర్తిని స్మరించుకొని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాన్ని నిర్మించాలన్నారు. పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி