చేగుంట సహకార సంఘం చైర్మన్ గా బాగులు

68பார்த்தது
చేగుంట సహకార సంఘం చైర్మన్ గా బాగులు
చేగుంట సహకార సంఘం చైర్మన్ గా బాగులు మంగళవారం ఎన్నికయ్యారు. గతంలో చైర్మన్ గా ఉన్న సండ్ర స్వామి ముగ్గురు పిల్లలు ఉండడంతో అనర్హులుగా తొలగించబడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రేయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాగులు ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி