మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో (వీడియో)

1943பார்த்தது
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతుంది. రైలు బయలుదేరుతుండగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైల్లో ఉన్న వ్యక్తి.. ఫుట్‌పాత్‌పై పరుగెడుతున్న వ్యక్తిని చూసి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో రైలు నుంచి కిందకు దిగి.. అతడ్ని ఎలాగోలా రైలు ఎక్కిస్తాడు. కానీ.. చివరకు తాను ఎక్కలేకపోతాడు. తీరా రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. రైలు ప్లాట్‌ఫామ్ దాటి పోతుంది. దీంతో చివరకు అతడికి సాయం చేసి.. ఇతను మాత్రం రైలు ఎక్కలేకపోతాడు.

தொடர்புடைய செய்தி