పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

78பார்த்தது
దుబ్బాక మండల పరిధిలోని చీకోడు గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాలలో ప్రత్యేక అధికారులను నియమించారు. కానీ వారు పట్టించుకోవడంలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది స్పందించి పగటి పూట వీధి దీపాలు వెలగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி