ఘనంగా గణేష్ శోభాయాత్ర
నల్గొండ జిల్లా దేవరకొండలో సోమవారం గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆట పాటలు, సాంప్రదాయ నృత్యాలతో బైబై గణేశ అంటూ గణపయ్యను భక్తులు సాగనంపారు. భక్తులు భారీగా పాల్గొన్న ఈ శోభాయాత్రలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.