విద్యుత్ కాంతులతో సాగర్ అందాలు

81பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరగడంతో బుధవారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాత్రివేళ విద్యుత్ కాంతుల మధ్య గలగల పారుతున్న సాగర్ అందాలు సూపర్లను కట్టిపడేస్తున్నాయి.

தொடர்புடைய செய்தி