ఖాళీగా ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఎవరినో ఒకరిని ఢిల్లీ సీఎంగా చేయండి: బండి సంజయ్ (వీడియో)

74பார்த்தது
కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంపై బీజేపీ తరఫున మీ అభిప్రాయం ఏంటి, ఆ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి బీజేపీ నేత బండి సంజయ్ స్పందిస్తూ " ఇక్కడ ఖాళీగా ఓ కుటుంబం ఉంది కదా, వాళ్ళని పట్టుకుపోయి సీఎం చేస్తే అయిపోయింది. ఖాళీగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్కలలో ఎవరినో ఒకరిని ఢిల్లీ సీఎం చేయండి"అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

தொடர்புடைய செய்தி