తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

60பார்த்தது
దేవరకొండ మండలంలోని సూర్యతాండ గ్రామంలో బంజారులు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న తీజ్ (మొలకల పండుగ ) ముగింపు ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బంజారాల ఆరాధ్య దైవం దండి మేరామా, సేవాలాల్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంజార ఆడబిడ్డలు, నాయకులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி