విటమిన్ ఇ క్యాప్సూల్ రాయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. ముందుగా రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ లోని ఆయిల్‌ని ఓ గిన్నెలో తీసుకోండి. ఇందులో బాదం లేదా ఆలీవ్ ఆయిల్ వేసి కలిపి దీనిని రాత్రుళ్ళు పడుకునే ముందు ముఖానికి రాయండి. ఈ ఆయిల్‌ని స్కిన్‌కి రాస్తే స్కార్స్, మచ్చలు తగ్గుతాయి. కావాలనుకుంటే ఈ క్యాప్సూల్ ఆయిల్‌ని మాయిశ్చరైజర్‌లో కూడా కలిపి రాయొచ్చు. దీని వల్ల స్కిన్ అందంగా కనిపిస్తుంది.