కొడుకు పుట్టినరోజు పార్టీలో గుండెపోటుతో తల్లి మృతి (వీడియో)

65பார்த்தது
చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇక కుమారుడి బర్త్ డే పార్టీలో తల్లి గుండెపోటుతో మృతి చెందిన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో తాజాగా జరిగింది. వాపి పట్టణంలోని ఓ హోటల్‌లో కుమారుడి 5వ పుట్టిన రోజు పార్టీని యామినీ దంపతులు ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో యామినీ కుప్పకూలింది. కుమారుడి కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

தொடர்புடைய செய்தி