నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం 26 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 2, 10, 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2, 40, 906 క్యూసెక్కులు ఉండగా, పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.