దుబ్బాక: ట్రాన్స్ఫార్మర్, వైర్ లు ప్రమాదకరంగా లేకుండా చేయాలి
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డ్ పరిధిలో సోమేశ్వర కట్ట కాలువ వద్ద ట్రాన్స్ఫార్మర్ మరియు ఇండ్ల వద్దకు వెళ్ళే వైరు కిందికి ప్రమాదకరంగా ఉందని స్థానిక కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చెప్పడంతో వెంటనే దుబ్బాక విద్యుత్ ఏఈ వచ్చి పరిశీలించి, ట్రాన్స్ఫార్మర్, వైర్ల ఇబ్బంది లేకుండా చేస్తానని అన్నారు.