లిటిల్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం

75பார்த்தது
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 5వ వార్డులో లిటిల్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు.గణనాధుడి మండపం వద్ద చిన్నారులు కుటుంబాలతో సహా ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి ఆకర్షనీయంగా ముస్తాబు చేసి డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్లతో చిన్నారులు డాన్స్ లు చేస్తూ ఊరేగింపుగా స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி