దానిమ్మ పువ్వుతో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు దూరం: నిపుణులు

82பார்த்தது
దానిమ్మ పువ్వుతో గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు దూరం: నిపుణులు
దానిమ్మ పువ్వులో బెల్లం కలుపుకుని కషాయంలా తయారుచేసుకుని తీసుకుంటే గ్యాస్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ పువ్వు చూర్ణంలో తేనెను కలుపుకుని తిన్నా కూడా విరేచనాలు వంటి సమస్యలు తగ్గిపోతాయి. మరోవైపు రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది. గుండె సంబంధింత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி