యువకుడు మిస్సింగ్
అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మెట్టకంటీ దినేష్ రెడ్డి (19 )ఆదివారం ఉదయం సారపాకలోని ఇంటర్మీడియట్ బ్రిలియంట్ కాలేజీకి వెళ్లి సోమవారం వరకు తిరిగి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యార్థి ఎవరికైనా కనబడినచో ఈ కింది నెంబర్లకు ఫోన్ 7095636739, 9951127700 చేయాలని కోరారు.