ప్రజావాణి రద్దు

66பார்த்தது
ప్రజావాణి రద్దు
మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులెవరూ అందుబాటులో ఉండరని, దూర ప్రాంతాల ప్రజలు కలెక్టరేట్కు రావద్దని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி