బారాముల్లాలో పారిపోతున్న ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం (వీడియో)

64பார்த்தது
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో టెర్రరిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో భద్రతాబలగాలు అక్కడికి చేరుకోవడంతో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో వెనక్కి తగ్గిన టెర్రరిస్టులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఓ టెర్రరిస్టుకు బుల్లెట్ తాకింది. అయినా పారిపోయేందుకు ప్రయత్నించగా.. సైనికులు కాల్పులు జరిపి ఆ టెర్రరిస్టును మట్టుబెట్టారు.

தொடர்புடைய செய்தி