పోలీసుల ఎదుట లొంగిపోయిన దళ సభ్యులు

54பார்த்தது
కాలం చెల్లిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక, మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక ఇటీవల కాలంలో జిల్లా పోలీసుల ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళసభ్యులు లొంగిపోయినారు. లొంగిపోయిన దళసభ్యులతో పాటు మరో ఏడుగురు మిలీషియా కమిటీ సభ్యులకు మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ చెక్కుల రూపంలో రివార్డ్ నగదును అందజేశారు.

தொடர்புடைய செய்தி