వ్యవసాయ శాఖ స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్

52பார்த்தது
కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేయబోయే వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ప్రదర్శనకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పరిశీలించారు. వ్యవసాయ శాఖ తరపున నిర్వహించే స్టాళ్లలో రైతులకు కావలిసిన విత్తనాలు, ఎరువులు, కంపెనీల వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

தொடர்புடைய செய்தி