కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

80பார்த்தது
హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి వ్యవహారం అత్యంత విచారకరం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దౌర్జన్యం, ప్రజాస్వామ్యం పై దాడిగా పేర్కొన్నారు. పార్టీ మారిన వ్యక్తి ప్రభుత్వ అండతో రౌడీయిజం చేశారని, ప్రభుత్వ వైఫల్యంగా సీఎం రేవంత్ బాధ్యత వహించాలన్నారు.

தொடர்புடைய செய்தி