కిన్నెరసానికి పోట్టెత్తిన వరద

74பார்த்தது
పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, 400 అడుగులుగా నమోదైంది. ఆదివారం ఎగువ నుంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తడం జరుగుతుందని, పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி