అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పేలుడు

80பார்த்தது
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పేలుడు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. అమలాపురం మండలం రావులచెరువులో బాణాసంచా పేలి రెండు అంతస్తుల భవనం ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி