నెల్లూరు: మాజీ మంత్రి కాకాణితో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న భేటీ
నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో పార్టీ పదవులు పొందిన పలువురిని కాకాణికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలపై కాకాణి, ప్రసన్నలు చర్చలు జరిపారు.