నెల్లూరు: వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కు సత్కారం

76பார்த்தது
నెల్లూరు: వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కు సత్కారం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కి ఆదివారం ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవి చంద్ర, మాజీ ఎమ్మెల్యే సి. వి. శేషా రెడ్డి హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி