హైదరాబాద్‌: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి

54பார்த்தது
హైదరాబాద్‌: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి
హైదరాబాద్‌-వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగినది. భువనగిరి మండలం పగిడిపల్లి దగ్గర రెండు కార్లు ఢీ కొనగా అందులో ఒక కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఐదుగురికి గాయాలు అయ్యాయి. యాదగిరిగుట్టలో దర్శనం చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி