నెల్లూరు: కాకాణికి అభినందనలు తెలిపిన మజ్జిగ జయ కృష్ణారెడ్డి

64பார்த்தது
నెల్లూరు: కాకాణికి అభినందనలు తెలిపిన మజ్జిగ జయ కృష్ణారెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మజ్జిగ జయకృష్ణారెడ్డి శుక్రవారం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కాకాణిని ఘనంగా సత్కరించారు. మజ్జిగ జయకృష్ణారెడ్డిని కాకాని ఆత్మీయంగా పలకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி