తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ లేదు: రేవంత్ రెడ్డి (వీడియో)

65பார்த்தது
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలని సీఎం వ్యాఖ్యానించారు. మనకు మనం పోటీ కాదు.. మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగామని అన్నారు. విడిపోయి పోటీ పడే కంటే కలిసి అభివృద్ధి పథం వైపు నడిస్తే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி