అకీరా నందన్‌తో ఖుషి-2.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

66பார்த்தது
అకీరా నందన్‌తో ఖుషి-2.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అకీరా, ఖుషి-2 గురించి ప్రస్తావించాడు. "ప్రస్తుతం నాకు నటుడిగా చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకీరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. ఒక వేళ ఆ దేవుడు అవకాశం ఇస్తే.. సమయం కలిసి వస్తే.. అది జరుగుతుందేమో చూడాలి." అని సూర్య తెలిపారు.

தொடர்புடைய செய்தி