టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద ఎత్తున శుక్రవారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.