కాలేజీ రోజుల్లో అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీలయ్యా: చిరంజీవి (వీడియో)

70பார்த்தது
కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీలయ్యేవాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ‘క్యాటలిస్ట్‌ గ్లోబల్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌-2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. "కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన ‘రాజీనామా’ నాటకానికి గానూ నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీలయ్యేవాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేది." అని చిరు అన్నారు.

தொடர்புடைய செய்தி