నెల్లూరు: ఎస్సీల సమస్యలు పరిష్కరించాలని వినతి

59பார்த்தது
నెల్లూరు: ఎస్సీల సమస్యలు పరిష్కరించాలని వినతి
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటిసుబ్బయ్య, మన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఇతర నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాదిగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో నందిపాటి దాచేలు, దీపు బాబు, పలిగేల చిన్నయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி