అమ్మ ఆదర్శ బిల్లులు చెల్లిస్తాం
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల బిల్లుల పరిశీలన పూర్తి చేసి సమర్పించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 924 పాఠశాలలో పనులు నిర్వహించగా 450 పాఠశాలలకు బిల్లులు చెల్లించినట్లు తెలిపారు.