ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

67பார்த்தது
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామ సమీపంలో ఫారెస్ట్ లో పరిగి పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో విద్యుత్ స్తంభం ఒకవైపు వంగి ప్రమాదకరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి నూతన స్తంభం ఏర్పాటు చేయాలని గురువారం స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி