చెత్తను తొలగించండి

58பார்த்தது
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కూరగాయలు మార్కెట్ ప్రాంగణం చుట్టూ చెత్త చెదారంతో నిండి ఉందని ఆదివారం స్థానికులు తెలిపారు. చెత్త చెదారంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించే విధంగా కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி