పరిగి పట్టణంలో భారీ వర్షం

65பார்த்தது
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శనివారం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అన్నదాతల సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వర్షం కురవకపోవడంతో పంటలు పాడవుతున్న తరుణంలో ఒకసారి వర్షం కురవడంతో అన్నదాతల సంతోషం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி