చాకలి ఐలమ్మకి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

83பார்த்தது
చాకలి ఐలమ్మకి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం పరిగి పట్టణంలో ఆమె విగ్రహానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మాజీ ఎంపీపీ కరణం అరవింద రావు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, మీదిగడ్డ శ్రీనివాస్, బలాల రవి రెడ్డి నరేష్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி