బ
ోగారంలోని
హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో జరుగుతున్న జాతీయ సెమినార్ శనివారంతో ముగించింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఈసీఈ విభాగం అధిపతి ప్రొఫెసర్ డా. ఎ. రజని ముఖ్య అతిథిగా విచ్చేశారు. సెషన్ లో ప్రొఫెసర్ డా. డి. నరేందర్ సింగ్, శాంతి చెబ్రోల్, MD హుస్సేన్ లు పాల్గొన్నారు.