గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్
జిల్లాలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధికి చేయడానికి ఎంపిడిఓలు నాంది పలకాలి కలెక్టర్ శశాంక అన్నారు. గువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక మండల అభివృద్ధి అధికారులతో వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ సముదాయాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, గ్రేవాటర్ మేనేజ్ మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.