హైదరాబాద్లో బాణాసంచా విక్రయించే దుకాణాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా
1. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
2. ఫుట్ పాత్లు, జనావాసాల మధ్య షాపుల ఏర్పాటు నిషేధం
3. షాపుల వద్ద ఉపయోగించే విద్యుత్ సంబంధిత పరికరాలు నాణ్యమైనవే వాడాలి
4. ఏదైనా ప్రమాదం జరిగితే షాప్ ఓనర్లదే పూర్తి బాధ్యత
5. ప్రతి దుకాణం వద్ద ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
6. నిషేధం ఉన్న టపాసులు అమ్మినా, నిబంధనలు ఉల్లంఘించినా లైసెన్స్ రద్దు