కెనడాకు చెందిన మిచెల్ రూడీ అనే వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 38 శునకాలతో 0.6 మైళ్ల దూరం పరేడ్ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. 0.6-మైళ్ల పరుగులో, మిచెల్ రూడీ 38 లీష్డ్ డాగ్లకు నాయకత్వం వహించి, 36 శునకాలతో గతంలో దక్షిణకొరియాకు చెందిన గొయిశాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో మిచెల్ రూడీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.