కలెక్టర్ శశాంకను గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కోహెడలో మార్కెట్ నిర్మాణానికి 178 ఎకరాల ప్రభుత్వ భూమిని 314 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నిర్మాణం కోసం ఇప్పటికే 314కోట్లు మార్కెట్ల ద్వారా సమకూర్చుకోగా, ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉందన్నారు. కోహెడలో నూతన మార్కెట్ నిర్మాణంతో పాటు అభివృద్ధికి సహకరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు.