Oct 11, 2024, 12:10 ISTశ్రీ దుర్గామాత వద్ధ హోమం నిర్వహించిన భక్తులుOct 11, 2024, 12:10 ISTహన్మకొండ బస్టాండ్ రోడ్ ఏడవ డివిజన్ లో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారి మండపంలో అర్చకులు సునీల్ శర్మ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణ మధ్య హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు.முழு செய்தியை படியுங்கள்
వరంగల్ (వెస్ట్)వరంగల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయండి: కలెక్టర్ Oct 05, 2024, 00:10 IST
వరంగల్ (వెస్ట్)వరంగల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయండి: కలెక్టర్ Oct 05, 2024, 00:10 IST
Oct 11, 2024, 17:10 IST/దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?Oct 11, 2024, 17:10 ISTతెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైనది. విజయదశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. గ్రామాల్లో అయితే పొలాల్లో.. చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాలపిట్ట దర్శనం చేసుకుంటుంటారు. ఈ పాలపిట్టను దుర్గామాత స్వరూపంగా చెబుతారు. పాలపిట్ట దర్శనం శుభ సూచకం అని పురాణాలు చెబుతున్నాయి.