హన్మకొండలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి

73பார்த்தது
కేంద్ర మాజీమంత్రి జి. వెంకటస్వామి జయంతిని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి వెంకటస్వామి చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி