బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ (వీడియో)

82பார்த்தது
తెలంగాణలోని శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కరీంనగర్ నుంచి సిరిసిల్లకు నాన్ స్టాఫ్ బస్సు బయలుదేరింది. గీతా భవన్ చౌరస్తా వద్దకు రాగానే ఆర్టీసీ డ్రైవర్ కు ఫిట్స్ వచ్చాయి. గీతాభవన్ వద్ద బస్సు ‌ఆపి బస్సులోని‌ ప్రయాణికులని డ్రైవర్ కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி