దారుణం.. యువతిపై ప్రియుడు కత్తితో దాడి చేసి హత్య

50பார்த்தது
దారుణం.. యువతిపై ప్రియుడు కత్తితో దాడి చేసి హత్య
ఏపీలోని తిరుపతి జిల్లా తడ మండలంలోని అపాచీ ఫుట్‌వేర్ పరిశ్రమలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న యువతి ఎర్రబోతు వనిజపై సురేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி