డోర్నకల్ ఏఈకి ప్రశంసా పత్రం అందజేత

55பார்த்தது
డోర్నకల్ ఏఈకి ప్రశంసా పత్రం అందజేత
విధి నిర్వహణలో డోర్నకల్ మండలంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ వినియోగదారులకు లైన్ ఇన్స్పెక్టర్లు రవి, లక్ష్మి కాంతం, లైన్మెన్ కపిల్ కుమార్, అసిస్టెంట్ లైన్మెన్లు వేణు గోపాల్, విజయ్ భాస్కర్, మధు, జూనియర్ లైన్మెన్ రంగారావు మొదలైన అధికారులందరు కలిసి మెరుగైన సేవలు, అత్యున్నతమైన బాధ్యతలు నెరవేర్చారు. ఈ మేరకు డోర్నకల్ ఏఈ కిరణ్ కి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி