హన్మకొండ: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి భవన పరిశీలన

59பார்த்தது
హన్మకొండ: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి భవన పరిశీలన
హన్మకొండ ఎన్ఐటి సమీపం లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం నకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కోసం కమీషనర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ అనుమతుల కోసం అందజేసిన పత్రాలతో పాటు భవన నిర్మాణ నక్షను పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించి సూచించిన నిబంధనలు పాటించి సంబంధిత ధృవ పత్రాలు అందజేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி