సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

71பார்த்தது
సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
ఈ మధ్యకాలంలో కొందరు ప్రభుత్వ అధికారుల పని తీరుపై వస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. అధికారులు పరిపాలనకు సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడాలని, రాజకీయ అంశాలను నాయకులు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி